Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

తాత్విక కోణంలో ప్రేమ స్వరూపం

By   /  February 14, 2015  /  No Comments

    Print       Email

6208

మన హృదయాలను, ఆదర్శాలను విశాలంగా ఉంచుకుంటే శక్తి ఇత్యాదులన్ని అశంకల్పితంగా చేకూరుతాయి. పరుల కోసం ఏ చిన్న పని చేసినా మనలో శక్తి మేల్కుంటుంది. పరులకు మంచి జరగాలన్న అభిలాషయె మనకు దివ్యమైన శక్తిని ప్రసాదిస్తుంది. మన బుద్ధి వల్లగాని తర్కం వల్ల గాని పెద్దగా ఒరిగేదేమి ఉండదు, ఎందువల్లనంటే బుద్ధి తర్కము విశ్లేషణలు చేస్తాయి కానీ సానుభూతన్నది హృదయాంతరాళం లోంచి ఉద్భవిస్తుంది. హృదయంలో నుండే ప్రేమ, ప్రేరణ కలుగుతాయి. ప్రేమ దైవము ఒకటనేగా భావన! అంతేగాక అసాధ్యమనుకున్నవెన్నో ప్రేమ సుసాధ్యం చేస్తుంది. విశ్వంలోని అన్ని రహస్యాలకూ సింహద్వారంగా లేక తాళంచెవిగా ప్రేమను భావించాలి.

InCorpTaxAct
Suvidha

– ఒక సందర్భంలో విశ్వగురువు వివేకానందుల పలుకులకు స్వేచ్ఛానువాదం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →