ఎమరి విశ్వవిద్యాలయం వారి పశ్చిమాసియా, దక్షిణాసియా విభాగాలు సమర్పించు తెలుగు సంస్కృతిక విభావరి
వివరాలు:
సంగీతం: సుభాషిణి కృష్ణమూర్తి
నాట్యం: శశికళ పెనుమర్తి
కవిత్వం: నారాయణరావు & జాయ్స్ ఫ్లూకిగర్
తెలుగు సంస్కృతి, కళలపై ఎమరి ప్రత్యేకంగా నిర్వహించే ఈ కార్యక్రమం, అవసరమైన చోట్ల ఇంగ్లీషు అనువాదాలతో అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది!
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
You can contact Juana McGhee for more information: jmcghee@emory.edu.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.