Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

నిజమైన గురువు

By   /  February 12, 2015  /  No Comments

    Print       Email

నిజమైన గురువు

ఈ వేధభూమిలో వేలసంవత్సరాలుగా అనేక మంది ఋషులు, తపస్వులు మరియు గురోత్తములు ఉద్భవించి వారి వారి శిష్యులకు అనేక విధాలైన జ్ఞాన బోధను అనుగ్రహిస్తూనే ఉన్నారు.
మార్గం వేరైనా బౌద్ధధర్మాన్ని ప్రతిపాదించిన మహనీయుడు గౌతమ బుద్ధుడు కూడా ఒకరు. ఆయన తన శిష్యులైన “కాలామా” లకు, తన మహానిర్వానానికి కొద్ది నెలల క్రితం ఇచ్చిన ఉపన్యాసంలో ఈ విధంగా తెలియజేశారు; “కాలామా”ల్లారా నేను మీకు ఏది చెబుతున్నానో అది విన్నది అని కాని, సంప్రదాయమని కాని,ఎవరో చెప్పినారని కాని, శాస్త్రాలలో ఉన్నదని కాని, తర్కం కొరకు కాని, నిర్ధిష్టవిధానమని గాని, పరిశీలన కొరకుగాని, యోగ్యమైనదని గాని లేక మీ గురువును కాబట్టి నేచెప్పెడిది వినాలని అంగీకరించవలదు. ఇది మీకు కుశలమైనది అనవధ్యము, సుఖహితాలను చేకూర్చుతుంది అని భావిస్తే మాత్రమే నాబోధలను అంగీకరించండి.
శిష్యధర్మము ఎంతవిశిష్టమైనదైనా గురువు చెప్పినది సాఘికంగా, సామాజికంగా, అనర్ధహేతమైన పక్షంలో కాని లేదా సత్యదూరము నీతి భాహ్యము అయిన పక్షంలో కాని ఆ విషయం గురువు బోధించినా సమ్మతము అంగీకార యోగ్యము కాదని దీని భావము.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →