శోకం సర్వ అనర్ధకారకం
శోకో నాశయతే ధైర్యం
శోకో నాశయతే శ్రుతమ్ |
శోకో నాశయతే సర్వం
నాస్తి శోక నామోరీపు: ||
శోకం ధైర్యాన్ని నాశనం చేస్తుంది, యుక్తా యుక్త విచక్షణా జ్ఞానాన్ని పోగోడుతుంది, సర్వాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల శోకాన్ని మించిన శత్రువు లేదు. కావున ప్రతి మనవుడు వీలైనంత వరకు జీవితాన్ని శోకరహితంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.
-వాల్మీకి రామాయణం, అయోధ్య కాండ.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.