Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

20 students died in Africa due to collapsed tree..

By   /  March 21, 2017  /  Comments Off on 20 students died in Africa due to collapsed tree..

    Print       Email

20 students died in Africa due to collapsed tree..ఆఫ్రికాలోని ఘనాలో తీవ్ర విషాదయం.. చెట్టుకూలి 20 మంది విద్యార్ధుల మృతి..

 

InCorpTaxAct
Suvidha

 

ఆఫ్రికాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్ళిన పలువురు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన ఆఫ్రికాలోని ఘనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘనాలోని ఓ జలపాతం దగ్గరకు ఈత కొట్టేందుకు కొందరు విద్యార్ధులు వెళ్ళారు.

అయితే వారు ఈత కొడుతూ ఉండగా వారిపై ఓ భారీ వృక్షం కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 20 మంది విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు మాట్లాడారు. పిక్నిక్ కు వచ్చిన విద్యార్ధులు ప్రమాదం బారిన పడ్డారని అన్నారు. వారు ఈత కొడుతూ ఉండగా భారీ వృక్షం కూలిపోయిందని అన్నారు. అయితే ఆ సమయంలో తుపాను రావడం వల్లే చెట్టు కూలిపోయిందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →