Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

2017 most desirable women Kollywood is big boss contestant Ovia

By   /  February 17, 2018  /  Comments Off on 2017 most desirable women Kollywood is big boss contestant Ovia

    Print       Email

2017 అక్కడ ఆమే టాప్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

కోలీవుడ్ లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017 గా బిగ్ బాస్ కంటెస్టంట్ ఓవియా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. కమల్ హాసన్ హోస్ట్ గా నడిపించిన బిగ్ బాస్ షోలో ఓవియా క్రేజీ కంటెస్టంట్ గా మారింది. బిగ్ బాస్ ముందు ఆమెకు అంత ఇమేజ్ లేదు అయితే ఆ తర్వాత మాత్రం ఆమెకు బాగా క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా తరుణ్ హీరోగా వచ్చిన ఇది నా లవ్ స్టోరీ సినిమాలో ఓవియా హీరోయిన్ గా నటించింది.

ఇక కోలీవుడ్ లో కూడా ఆమెకు లక్కీ ఛాన్సెస్ వస్తున్నాయట. బిగ్ బాస్ తెలుగులో కన్నా తమిళంలో అంతగా క్లిక్ అవలేదు. అయితే ఉన్నంతలో దాని వల్ల ఓవియాకు మంచి పేరు వచ్చింది. ఇక ఆమె లీడ్ రోల్ లో నైంటీ ఎమ్మెల్ అంటూ ఓ తమిళ సినిమా రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →