Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

5-6 terrorists killed everyday in Jammu and Kashmir: Rajnath Singh

By   /  October 12, 2017  /  Comments Off on 5-6 terrorists killed everyday in Jammu and Kashmir: Rajnath Singh

    Print       Email

ఉగ్రవాదులను ఏరేస్తున్నాం.. ఎన్ఐఏ చర్యలు ప్రశంసనీయం

InCorpTaxAct
Suvidha

 

 

 

జమ్మూ కాశ్మీర్ లో రోజుకి ఐదారుమంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. న్యూఢిల్లిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నూతన భవనం ప్రారంభించిన అనంతరం రాజ్ నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు నరేంద్ర మోది నేత్రుత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను తీసుకుంటుందని అన్నారు. భద్రతా బలగాలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు రాజ్ నాథ్.

పారామిలిటరీ, ఆర్మీ ఇంకా ఇతర భద్రతా బలగాలు కాశ్మీర్ లో రోజుకి ఐదారు మంది ఉగ్రవాదులను హతమారుస్తున్నారని అన్నారు. ఇక 2009 నుండి ఎన్ఐఏ 166 కేసులు విచారణకు అప్పగించారని.. అందులో 88 కేసులు ఉగ్రవాద ఘటనకు సంబందించినవే అని చెప్పారు. ఉగ్రవాద కేసుల విషయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనితనం ప్రశంసనీయంగా ఉందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →