Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

5th ODI India have great chance to get record

By   /  February 13, 2018  /  Comments Off on 5th ODI India have great chance to get record

    Print       Email

టీం ఇండియా సవాల్ అధిగమించగలదా..!

 

Suvidha
Biryani Pot

 

 

 

వన్ డేల్లో సఫారీలతో చెడుగుడు ఆడుతున్న టీం ఇండియాకు నాల్గవ వన్డే షాక్ తగిలింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫోర్త్ వన్డే సౌతాఫ్రికా గెలిచింది. ఇక రేపు జరుగనున్న ఐదవ వన్డే గెలిస్తే సీరీస్ తో పాటుగా చరిత్ర సృష్టించినట్టే అని తెలుస్తుంది. ఐదో వన్డే సెయింట్ జార్జ్ పార్క్ లో జరుగుతుంది. ఇక్కడ 1992 నుండి జరిగిన మ్యాచ్ లలో ఇండియా గెలిచింది లేదు.

ఈ స్టేడియంలో ఆడిన ఐదు మ్యాచ్ లను ఇండియా ఓడిందట. అంతేకాదు 200 పైగా పరుగులు కూడా చేయలేకపోయిందని అంటున్నారు. మరి ఈ మ్యాచ్ గెలిస్తే ఇక్కడ చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. అంతేకాదు 6 వన్డేల సీరీస్ లో ఇండియూఅ 4 గెలిచినట్టు అవుతుంది. ప్రస్తుతం 3-1తో దూసుకెళ్తున్న టీం ఇండియా నాల్గవ వన్డే ఓడితే మాత్రం చివరి వన్డే టఫ్ గా కొనసాగే అవకాశం ఉంది.

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankara Nethralaya won “FICCI Medical Value Tourism 2018″ award

Read More →