Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

63 children died in Gorakpur govt hospital due to laak of oxygen

By   /  August 12, 2017  /  Comments Off on 63 children died in Gorakpur govt hospital due to laak of oxygen

    Print       Email

గోరఖ్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ అందక 63 మంది చిన్నారులు మృతి..

 

EIS
EnGeniusInc

 

యూపీలోని గోరఖ్ పూర్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ అందక రెండు రోజుల్లో ఏకంగా 60 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. మొదట 30 మంది అని అధికారులు ప్రకటించారు. అయితే తాజా ఈ సంఖ్య 63కి చేరినట్లుగా తెలుస్తోంది. ఇంతమంది పిల్లల మరణాలు ఐదు రోజుల్లోనే జరిగాయని సమాచారం. సదరు ఆస్పత్రికి ఆక్సీజన్ అందిస్తున్న సంస్థకు 66 లక్షల బాకీ చెల్లించాల్సి ఉంది.

ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సప్లైను నిలిపివేసింది. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ పై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓ సంస్థ సదరు ప్రభుత్వాస్పత్రికి 200 సిలెండర్లు సప్లై చేసిన మానవత్వం చాటుకుంది. జరిగిన ఘటనపై పలువురు నేతలు, ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →