Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

63 dead as blast hits Quetta Civil Hospital after lawyer’s killing

By   /  August 8, 2016  /  Comments Off on 63 dead as blast hits Quetta Civil Hospital after lawyer’s killing

    Print       Email

A Pakistani man mourns the death of a family member who was killed in a bomb blast, in Quetta, Pakistan, Monday, Aug. 8, 2016. A powerful bomb went off inside a government-run hospital in the southwestern city of Quetta on Monday, killing dozens of people and wounding dozens of others, police said. (AP Photo/Arshad Butt)పాక్ లో మరోసారి బాంబు పేలుడు..

 

InCorpTaxAct
Suvidha

మరోసారి పాకిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. క్వెట్టా సిటీలో ఈ పేలుళ్ళు జరిగాయి. స్థానిక సివిల్ ఆస్పత్రిలో జరిగిన బ్లాస్ట్ లో ఏకంగా 63 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. బలోచిస్థాన్ బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ బిలాల్ ను కాల్చి చంపిన తర్వాత ఈ పేలుళ్ళు జరగడం గమనార్హం. ఈ పేలుళ్ళు సివిల్ ఆస్పత్రిలో జరగడంతో ఇదే కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.

సివిల్ ఆస్పత్రిలో బిలాల్ మృతదేహాన్ని ఎమర్జెన్సీ వార్డు దగ్గరలో ఉంచారు. అక్కడ పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు గుమిగూడి ఉన్న సమయంలో పేలుళ్ళు జరిగాయి. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది, సహాయక సిబ్బంది, పోలీసులు హుటాహుటినా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడు సందర్భంగా భారీ ధ్వని వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో పేలుళ్ల ఘటనపై ఆ దేశ సర్కారు విచారణకు ఆదేశించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →