Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

70 BJP councillors arrested in Delhi..

By   /  January 13, 2017  /  Comments Off on 70 BJP councillors arrested in Delhi..

    Print       Email

mcd-workers-and-bjp-councleers-arrest-in-delhi70 మంది బీజేపీ కౌన్సిలర్ల అరెస్ట్..

 

InCorpTaxAct
Suvidha

 

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం బీజేపీకి చెందిన 70 మంది కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక బీజేపీ కౌన్సిలర్లు సమ్మె బాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులకు జీతాల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా వారు సీనియర్ కౌన్సిలర్ సుభాష్ ఆర్య ఆధ్వర్యంలో సీఎం నివాసం ముందు నిరసన చేపట్టారు.అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి సివిల్‌ లైన్స్‌, మౌరిస్‌ నగర్‌ పీఎస్ లకు తరలించారు.

తూర్పు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి చెందిన పారిశుద్ధ్య కార్మికులు గత కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడం లేదని వారం క్రితం సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా వారు సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే నిధులు లేని కారణంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఢిల్లీ పురపాలక సంస్థ తెలిపింది. ఈ సంస్థ బీజేపీ ఆధ్వర్యంలో ఉండడం, ఫోర్త్‌ ఢిల్లీ ఫైనాన్స్‌ కమిషన్‌ కి సంబంధించిన వివాదం.. కారణంగా ఢిల్లీలో తరచూ పురపాలక సిబ్బందికి, ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తుతూ ఉంటుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →