Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘A..Aa’ progressing in Vizag

By   /  March 11, 2016  /  Comments Off on ‘A..Aa’ progressing in Vizag

    Print       Email

Nitin

వైజాగ్ లో ‘అ..ఆ..’ షూటింగ్..

InCorpTaxAct
Suvidha

 

వైజాగ్‌తో ఓ మాదిరి పరిచయం ఉన్నవారికి జగదాంబ సెంటర్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అలాంటి వారికి దీనిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు, షాపింగ్‌లకు ఆ ప్లేస్ మంచి అడ్డాలాంటిది. మాల్స్, మల్టీప్లెక్స్‌లు వచ్చినా జగదాంబ సెంటర్ మాత్రం అలానే ఉంది. మరి అలాంటి చోట నితిన్‌ పచార్లు చేస్తున్నాడు. ఎందుకని అడిగితే.. దర్శకుడు త్రివిక్రమ్ తీసుకొచ్చారని చెప్పి పక్కకు తప్పించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ‘అ..ఆ..’ చిత్రీకరణ వైజాగ్‌లో సాగుతోంది. నితిన్ సహా మరికొంతమంది నటులపై జగదాంబ సెంటర్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల పొల్లాచ్చిలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌ కాగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన పాటలు త్వరలో విడదలవనున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →