Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

A birthday gift for Pawan Kalyan fans..

By   /  August 8, 2016  /  Comments Off on A birthday gift for Pawan Kalyan fans..

    Print       Email

pawan kalyan 2పవర్ స్టార్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్..!

 

InCorpTaxAct
Suvidha

 

తెలుగునాట పవన్ కల్యాణ్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అభిమానులు ఆయన్ను పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన పుట్టిన రోజును విశేషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక పవన్ కూడా అభిమానులను ఆనందపర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు.

ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయాలని పవన్ సిద్ధమైనట్లు సమాచారం.దీనికోసం దర్శకుడు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ లో పవన్ మూడు రోజుల పాటు పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రెండోసారి హీరోయిన్ గా శృతిహాసన్ ఛాన్స్ కొట్టేసింది. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →