Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

A black woman was arrested by white police in US

By   /  August 17, 2016  /  Comments Off on A black woman was arrested by white police in US

    Print       Email

us policeనల్లజాతి యువతిపై తెల్లజాతి పోలీస్ కండకావరం..!

ఇటీవల అమెరికాలో నల్లజాతీయులపై తెల్లజాతీయుల కండకావరంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. అయితే పలువురు నేతలు కలుగ జేసుకోవడంతో ఈ వ్యవహారం అంతా సద్దుమణిగినట్లుగా కనిపించింది. కాని రీసెంట్ గా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసిందంటూ ఓ నల్లజాతి యువతిని పోలీస్ అధికారి పెట్రోల్ కారుకు అదిమిపట్టడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

InCorpTaxAct
Suvidha

ముఖ్యంగా నెటిజన్లు ఈ వ్యవహారంపై విరుచుకుపడుతున్నారు. చోరీచేసినట్లు ఒప్పుకోవాలని సదరు పోలీసు అధికారి యువతిపై ఒత్తిడి చేశాడు. అయితే ఆ యువతి.. తాను ఎలాంటి తప్పుచేయలేదని చెబుతున్నా అధికారి పట్టించుకోలేదు. ఈ ఘటనపై వాషింగ్లన్ డీసి పోలీస్‌ అధికారులు విచారణకు ఆదేశించారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై తీవ్రస్థాయిలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →