స్వచ్చ్ భారత్ పై ఒక పాట************************పల్లవి :లేవండీ లేచిరండి చూస్తోంది భారత్రండి కదలిరండి పిలుస్తోంది భారత్అచ్చంగా స్వచ్చమైన దేశంఇది మన దేశంప్రతి పౌరునికి ఇదే సందేశంఇది మన దేశంఒక్కటై అందరు కదులుదాంసర్వులు కలిసి నడుద్దాంస్వచ్చతకై స్వచ్చందంగా కదులుదాందేశాన్ని దేహాన్ని పరిశుభ్రంగా మనముంచుదాంచరణం 1:ఒక్క అడుగుతో ప్రయాణం పూర్తవ్వదుఒక్క పలుకుతో సందేశం పూర్తవ్వదు //2//భిన్న జాతుల విభిన్న భాషల దేశం మనదిజై భారత్ – జై జై భారత్వేనవేల చేతలతో కోటి గుండెల స్పందనతోస్వచ్చ్ భారత్ సాధ్యమే సుసాధ్యమేజన నేత మోడీ ఎలుగెత్తిన పిలుపే”స్వచ్చ్ భారత్” ”స్వచ్చ్ భారత్”జాతి పిత స్పూర్తితో పుట్టిందే”స్వచ్చ్ భారత్ ” ”స్వచ్చ్ భారత్”ఒక్కటై అందరు కదులుదాంసర్వులు కలిసి నడుద్దాంఈ దేశమే ప్రగతిలో ప్రధమంగా వుండాలిమనదేశమే విశ్వంలో అన్నింటా ముందుండాలిచరణం 2:ఆశుభ్రమే అంటు రోగాలు అంటుకట్టేబలయ్యే ప్రాణాలెన్నో ఆశుభ్రదారుల్లోప్రతి పల్లెలో ప్రతి వాడలో ప్రతి చోటప్రతి ప్రాణి ప్రాణసంరక్షణే ద్యేయముగాముందుకు సాగుదాం ‘జై భారత్’ నినదిస్తూమనమందరం ఒకే మాట బాటగా సాగుతూపరిసరాల పరిశుభ్రతయే ప్రధాన లక్ష్యంగాఆరోగ్యమే మహాభాగ్యమని పిలుపునిస్తూ”స్వచ్చ్ భారత్ ”తో దేశంకి స్వచ్చతనందిద్దాంపర్యావరణ సంరక్షణే ధ్యేయంతో నడుద్దాం”స్వచ్చ్ భారత్” పై చైతన్యం రావాలి తేవాలిఎల్లరు ఇల్లు వీడి సిగ్గు విడి వీధుల్లోకి రావాలిఒక్కటై అందరు కదులుదాంసర్వులు కలిసి నడుద్దాంస్వచ్చతకై స్వచ్చందంగా కదులుదాందేశాన్ని దేహాన్ని పరిశుభ్రంగా మనముంచుదాం………………..విసురజ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.