Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

A very good business for Mahesh-Murugadoss movie..?

By   /  October 24, 2016  /  Comments Off on A very good business for Mahesh-Murugadoss movie..?

    Print       Email

mahesh-murugadoss2సూపర్ స్టార్ మూవీకి సూపర్ బిజినెస్..

మురుగదాస్‌-మహేష్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా చాలా ఆసక్తి కలిగిస్తోంది. సూపర్‌స్టార్‌ మహేష్‌, తమిళ్ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ కలిసి మొదటిసారి పనిచేస్తున్నారు. దీంతో ఈ చిత్రపై ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం రెండు భాషల్లోనూ కలిపి 150 కోట్ల మేర బిజినెస్‌ చేస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

InCorpTaxAct
Suvidha

ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్‌ ఎలాంటిందంటే.. ఈ చిత్రం తెలుగు శాటిలైట్‌ రైట్స్, ఆడియో ఫంక్షన్‌ రైట్స్‌ కోసం ఓ ఛానల్‌ 18.5 కోట్ల చెల్లించేందుకు ముందుకు వచ్చిందట. ఈ మొత్తం ఇప్పటికే కన్ఫామ్‌ అయినట్టు సమాచారం. ఓ మూవీ శాటిలైట్‌ రైట్స్ కోసం ఇంత భారీ మొత్తం చెల్లించడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. టాలీవుడ్ సినీ చరిత్రలోనే భారీ హిట్‌ అయిన ‘బాహుబలి’కి కూడా ఈ రేంజ్ లో రేటు దక్కలేదు. మహేష్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌కున్న ఉన్న సత్తా అలాంటిదని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →