Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

AAP leader Vijay Chauhan accused of sexually abusing his maid

By   /  September 8, 2016  /  Comments Off on AAP leader Vijay Chauhan accused of sexually abusing his maid

    Print       Email

kejriwal 2ఆప్ ని పట్టిపీడిస్తున్న రాసలీలలు..

 

InCorpTaxAct
Suvidha

 
ఆమ్ ఆద్మీ పార్టీని రాసలీలలు ఆరోపణలు వెంటాడుతున్నాయి. తాజాగా పంజాబ్ ఆప్ నేత ఇలాంటి వ్యవహారంలో చిక్కుకున్నారు. పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన ఆప్ నేత విజయ్ చౌహాన్ పని మనిషిని లైంగికంగా దోచుకున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఆ విషయం బయటికి చెప్పవద్దంటూ ఆమెకు లక్ష చెల్లించారని చెబుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ధర్నాకు దిగారు. సంగ్రూర్ జిల్లా ఆప్ యువజన విభాగం ఇన్‌ఛార్జి రవీందర్ సింగ్ ధిల్లాన్ నేతృత్వంలో ఈ ధర్నా నిర్వహించారు. విజయ్ చౌహాన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాని ఆప్.. ఆయన చేసిన పనిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని రవీందర్ అన్నారు.

ఇక ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకునేందకు ఆప్ పార్టీ అంతర్గత దర్యాప్తును చేపట్టింది. దీనిపై పోలీసులు స్పందించారు. బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా అయితే నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే దేవిందర్ శరావత్ గత వారం పార్టీ అధిష్ఠానానికి రాసిన లేఖలో పంజాబ్‌లోని కొందరు పార్టీ నేతలు మహిళలను దోచుకుంటున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →