Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

AAP MP Bhagwant fires on media people..

By   /  September 2, 2016  /  Comments Off on AAP MP Bhagwant fires on media people..

    Print       Email

Delhi's Chief Minister Arvind Kejriwal, chief of the Aam Aadmi (Common Man) Party (AAP) attends a session at the Delhi assembly in New Delhi February 14, 2014. Kejriwal resigned on Friday over delays in the introduction of an anti-corruption bill he was pushing for. Kejriwal, a former tax collector who heads The AAP, seized a stunning victory in India's capital in state elections in December on an anti-corruption platform. REUTERS/Stringer (INDIA - Tags: POLITICS TPX IMAGES OF THE DAY)

మీడియాపై ఆప్ ఎంపీ భగవంత్ ఫైర్..

InCorpTaxAct
Suvidha

 

 

 

పార్లమెంట్‌ లోకి ఎంట్రీపై లైవ్ వీడియో తీసి వివాదం సృష్టించిన ఆప్ ఎంపీ భగవంత్ మళ్ళీ వార్తలకెక్కారు. ఓ బహిరంగ సభ సందర్భంగా ఆయన నాలుగు గంటల పాటు ఆలస్యంగా వచ్చారు. అంతేకాదు.. మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అవసరం లేదని వారిని బయటకు గెంటేయాలని కార్యకర్తలకు సూచించారు.

పంజాబ్‌లోని ఫతేగడ్‌ సాహిబ్‌లో ఆప్ పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించింది. దీనికి భగవంత్‌ నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చారు. వచ్చిరాగానే.. ఆయన ఆలస్యం చేయడంపై మీడియా ప్రశ్నలు సంధించింది. దీంతో ఆయనకు కోపం తారాస్థాయికి చేరింది. ఆయన మీడియాపై విరుచుకుపడ్డారు. ఆప్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి మీడియా కవరేజ్ అవసరం లేదని చెప్పారు. తక్షణం కార్యక్రమం నుంచి మీడియాను బయటకు పంపాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ సందర్భంగా భగవంత్ వార్తాపత్రికలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. వార్తా పత్రికలు చదవడం ఆపేయాలని ఆప్ కార్యకర్తలకు సూచించారు. ఎంపీ భగవంత్ ఆదేశాలతో పార్టీ కార్యకర్తలు మీడియాను బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆప్ కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడమే కాకుండా.. వారి కెమెరాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసుల సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →