Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Abuse me, but dont target my son, tweets Vijay Mallya

By   /  March 30, 2016  /  Comments Off on Abuse me, but dont target my son, tweets Vijay Mallya

    Print       Email

Vijay-Mallya-1

నన్ను తిట్టండి.. నా కొడుకును వదిలేయండి.. మాల్యా ట్వీట్లు..

InCorpTaxAct
Suvidha

 

బ్యాంక్‌ రుణాలు చెల్లించకుండా విదేశాలకు వెళ్ళిపోయిన లిక్కర్ డాన్ విజయ్‌ మాల్యా మళ్లీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. తాను భారత్‌ వదిలి వెళ్లినప్పటి నుంచి రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్దార్థ్‌ మాల్యాను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పలువురు ట్విట్టర్‌లో తన కుమారుడిని దూషిస్తున్నారని మాల్యా మండిపడ్డారు. ఇందులో నా కుమారుడి తప్పేంలేదన్నారు. రుణాలు చెల్లించాల్సింది తానేనని.. సిద్ధార్థ్‌ కాదన్నారు. ఎవరైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి కాని.. నా కుమారుడి జోలికి మాత్రం వెళ్ళకండి.. అంటూ వరసగా ట్వీట్లు చేశారు. ఇలా ట్వీట్లలో తన మాల్యా ఆగ్రహం వ్యక్తంచేశారు.

మనీ లాండరింగ్‌ కేసులు ఎదుర్కొంటున్న మాల్యా మార్చి 2న భారత్‌ వదిలి లండన్‌ వెళ్లిపోయారు. దీంతో మార్చి 18న మాల్యా కోర్టులో హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేసింది. మార్చి నెలలో భారత్‌ రాలేనని ఏప్రిల్‌లో హాజరవుతానని మాల్యా కోర్టుకి దరఖాస్తు చేసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →