Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Actress Rakul Preet Singh Beats up A Guy !

By   /  August 19, 2016  /  Comments Off on Actress Rakul Preet Singh Beats up A Guy !

    Print       Email

rakul preet singh 1నాతో పెట్టుకుంటే తాట తీశా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అందాల తార తన అందచందాలతో పాటు నటనతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాంటి ముద్దుగుమ్మకు చిన్నతనంలో టమ్బాయ్లా ఉండేదట. మగవాళ్లతో కలిసి తిరిగేదట. తనను ఎవరైన టీజ్ చేస్తే చాలు తాట తీసేదట. ఈ విషయాన్ని స్వయంగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

‘కాలేజీలో చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి నైనిటాల్ విహార యాత్రకు వెళ్లాను. రోడ్డుపై వెళ్తుంటే ఒకడు మా ఫ్రెండ్స్ అందరి ఫోటోలు తీస్తున్నాడు.వెంటనే వెళ్లి అతని కాలర్ పట్టుకుని గట్టిగా ఒక్కటిచ్చాను. వాడి ఫోన్ నేలకేసి కొట్టి పగలగొట్టేశాను. వాడిని వదలకుండా గట్టిగా పట్టుకుని.. పోలీసులకు ఫోన్ చేయమని స్నేహితులకి చెప్పా. దాంతో వాడు నా కడుపు మీద గట్టిగా కొట్టి పారిపోయాడు. అయినా నేను వదల్లేదు. వాడి వెనకే పరుగెత్తి రాయితో కొట్టా. ఎవరైనా నన్ను కామెంట్ చేస్తే ఇలా తాట తీసేదాన్ని’ అని రకుల్ చెప్పుకొచ్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →