Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Afghan-Pakistan ISIS’s Hafiz Saeed Khan killed

By   /  August 13, 2016  /  Comments Off on Afghan-Pakistan ISIS’s Hafiz Saeed Khan killed

    Print       Email

hafiz saeed 2వైమానిక దాడుల్లో ఐఎస్ఐఎస్ నేత హఫిజ్‌ సయీద్‌ మృతి..

 

InCorpTaxAct
Suvidha

 

పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫిజ్‌ సయీద్‌ వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా ధ్రువీకరించింది. హఫిజ్‌ సయీద్ ముఖ్యంగా పాక్‌, ఆఫ్గాన్‌లలో ఇస్లామిక్ స్టేట్ ను విస్తరించేందుకు కృషి చేశాడని తెలిపింది. గత నెలలో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో హఫిజ్‌ మరణించినట్లు తెలిసిందని అమెరికా రక్షణ విభాగం హెడ్‌క్వార్టర్స్‌ పెంటగావ్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. జూలై 26న ఆఫ్గానిస్థాన్ లోని నాన్‌గర్‌హర్‌ ఆచిన్‌ జిల్లాలో జరిపిన దాడుల్లో హఫిజ్‌ హతం అయ్యాడని తెలిపారు.
గతేడాది నాన్‌గర్‌హర్‌లో జరిగిన వైమానిక దాడుల్లో హఫిజ్‌ మరణించాడని ముందు అనుకున్నారు. అయితే హఫిజ్‌ బతికే ఉన్నట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. గత నెలలో జరిపిన దాడుల్లో అతను మరణించినట్లు తెలుస్తోంది. గత నెలలో కాబూల్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు హజారా మైనార్టీ కమ్యూనిటీలోని షియా ముస్లింల ర్యాలీపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 80 మంది ప్రాణాలు తీశారు.మరో 230 మంది గాయపరిచారు. ఈ ఘటన తర్వాత అమెరికా ఐఎస్ఐఎస్ స్థావరాలపై దాడులు చేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →