Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Again blasts in Pakistan.. 22 died

By   /  March 31, 2017  /  Comments Off on Again blasts in Pakistan.. 22 died

    Print       Email

People and security officials gather at the site of a bombing in Karachi, Pakistan, Friday, March 20, 2015. A bomb planted on a motorcycle outside a Shiite mosque in Pakistan's largest city on Friday killed a few people and wounded several, police said, in the latest attack on a religious site in the country. (AP Photo/Fareed Khan)

మరోసారి పాకిస్థాన్ లో బాంబు పేలుడు.. 22 మంది మృతి..

InCorpTaxAct
Suvidha

 

 

 

పాకిస్థాన్ మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. ఆ దేశంలోని ఓ గిరిజన జిల్లాలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఏకంగా 22 మంది మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. షియా ప్రజలు అత్యధికంగా ఉండే గిరిజన జిల్లాలోని పరచివార్ మార్కెట్ లో కారు బాంబు పేలుడు జరిగింది.

పేలుడు కారణంగా 22 మంది మృతి చెందారు. పేలుడు సందర్బంగా గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ దాడి ఘటనపై తాలిబన్ ఉగ్రవాద సంస్థ స్పందించింది. పేలుడుకు తామే బాధ్యులం అంటూ ప్రకటించింది.ఈ విషయాన్ని పాక్ అధికార వర్గాలు తెలిపాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →