Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Again ED summons Vijay Mallya..

By   /  April 2, 2016  /  Comments Off on Again ED summons Vijay Mallya..

    Print       Email

VijayMallya_3C_--621x414

లిక్కర్ డాన్ మాల్యాకు మళ్లీ ఈడీ సమన్లు ..

InCorpTaxAct
Suvidha

 

 

 

లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 9లోగా విచారణ నిమిత్తం తమ దగ్గరకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే విజయ్‌ మాల్యా ఈడీ ముందు హాజరవడానికి మే నెల వరకు సమయం కోరుతున్నారు. ఇక.. మాల్యాకు మూడుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసినట్లు అయింది. దీంతో మరోసారి మాల్యా అంశంపై దేశవ్యాప్తంగా చర్చలకు తెరలేచింది. తదుపరి ఈడీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించడం లేదని ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో భాగంగా కేసుల అంశంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. మాల్యాపై పలు మనీలాండరింగ్‌ కేసులు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. సెప్టెంబరులోగా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్లు చెల్లిస్తానని అప్పటి దాకా సమయం ఇవ్వాలని ఆయన రీసెంట్ గా న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →