Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Again Sasikala facing problems..?

By   /  July 27, 2017  /  Comments Off on Again Sasikala facing problems..?

    Print       Email

మరోసారి శశికళ మెడచుట్టూ ఉచ్చు

 

InCorpTaxAct
Suvidha

 

 

మరోసారి శశికళ మెడచుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె విషయంలో మరోసారి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. దీంతో కర్నాటక సర్కారు గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. హోసూరు నుంచి అంబులెన్సులో ఆమెకు రకరకాల వస్తువులు చేరుతున్నాయట. ఈ వ్యవహారంలో ఆమెకు కర్నాటకకు చెందిన ఓ మంత్రి సాయం ఉందని తేలింది. అయితే ఆయన ఎవరు? అనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక డీజీపీ సహా పలువురు ముఖ్య అధికారులందరికీ ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. దీంట్లో, జైల్లో శశికళకు కల్పిస్తున్న సౌకర్యాలను క్లియర్ గా పేర్కొన్నట్టు సమాచారం. జైల్లో ఓ ఎస్ఐ స్థాయి అధికారి వీఐపీల సౌకర్యాల కల్పనలోనే తరిస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంపై కర్నాటక సర్కారు విచారణను వేగవంతం చేసుకుంది. ఈ ఆరోపణలన్నీ రుజువైతే కనుక మరోసారి శశికళకు కష్టాలు తప్పవని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →