Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Again suicide bombings in Afghan capital kill 1, wound 37

By   /  March 1, 2017  /  Comments Off on Again suicide bombings in Afghan capital kill 1, wound 37

    Print       Email

Again suicide bombings in Afghan capitalమరోసారి బాంబుదాడులతో దద్ధరిల్లిన కాబూల్..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబుదాడులతో దద్ధరిల్లింది. బుధవారం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఆత్మాహుతి దాడులు ఏకంగా రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. ఈ దాడి ఘటనల్లో పలువురు గాయపడ్డారు. అయితే ఎంతమంది గాయపడ్డారనే విషయాన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

కాబూల్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం, ఆర్మీ స్కూల్ టార్గెట్ గా ఉగ్రవాదులు దాడికి దిగారని ఆఫ్ఘన్ మీడియా ప్రసారం చేసింది. ఓ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. రెండవ దాడిలో 35 మంది గాయపడ్డారు.ఈ విషయాన్ని పబ్లిక్‌ హెల్త్‌ మినిస్ట్రీ వెల్లడించింది. గత నెలలో ఇలాగే కాబూల్‌ లోని సుప్రీంకోర్టు దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏకంగా 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యులం అంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →