Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Again terror attacks in Egypt..

By   /  April 9, 2017  /  Comments Off on Again terror attacks in Egypt..

    Print       Email

Again terror attacks in Egypt..ఈజిప్టులో రెచ్చిపోయిన ఉగ్రవాదులు..

 

InCorpTaxAct
Suvidha

 

ఈజిప్టులో ఉగ్ర‌వాదులు మ‌రోసారి చెలరేగిపోయారు. గ‌తేడాది డిసెంబరులో ఉగ్ర‌దాడి జ‌రిగిన విషయం తెలిసిందే. ఇందులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే ఈ ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌క‌ముందే మ‌రో ఆత్మాహుతి దాడి జ‌రిగింది. టాంటాలోని సెయింట్ జార్జ్ కాప్టిక్ చర్చి దగ్గర చోటు చేసుకుంది.

దాడి జరిగిన ప్రదేశం దగ్గర జరిగిన ఈ దాడిలో 21 మంది మృతి చెందారు. మ‌రో 42 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న బ‌ల‌గాలు గాయాల‌పాల‌యిన వారిని ఆస్పత్రుల‌కు త‌ర‌లించారు. అక్క‌డి కాప్టిక్ క్రిస్టియన్లే లక్ష్యంగా ఈ దాడులు జ‌రుగుతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →