Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Again Terrorists came into Pathankot ..?

By   /  March 23, 2016  /  Comments Off on Again Terrorists came into Pathankot ..?

    Print       Email

attacks-in-punjab 2

పఠాన్‌కోట్‌లో మళ్లీ ఉగ్ర కలకలం..?

InCorpTaxAct
Suvidha

 

పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో మళ్లీ కలకలం రేగింది. సుజన్‌పూర్‌ ఏరియాలో ఆయుధాలతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఓ స్థానికుడి కారును బలవంతంగా తీసుకెళ్ళారు. దీంతో మరోసారి ఉగ్రవాదులు చొరబడ్డారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఈ ఏడాది జనవరిలో ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు కొందరు ఉగ్రవాదులు ఓ పోలీస్‌ అధికారి కారును దొంగలించారు. మళ్లీ సేమ్ అదే సీన్ రిపీట్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇది ఉగ్రవాదుల పని కాదని తేల్చారు. పఠాన్‌కోట్‌-జమ్ము హైవేలో వెళ్తున్న కారును ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. నాటు తుపాకీలతో కారు యజమానిని బెదిరించి కారును ఎత్తుకెళ్ళారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →