అగస్టా హెలికాప్టర్ కొనుగోళ్ళు పై శ్రీ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన నిజాలు !
ఒకటి : 693 కోట్ల రూపాయలకు భారతీయ వాయుసేన అధికారులు ఆ కొనుగోలుకు ఆమోదం తెలిపారు.
రెండు. దానిని పెంచి 4,887 కోట్లకు అప్పటి UPA ప్రభుత్వం ఖరారు చేసింది.
మూడు : అప్పటి భారత రక్షణ మంత్రి గారు ఆ కొనుగోళ్ళు పై అవినీతి జరిగింది అని ఒప్పుకున్నారు.
ఇంకా ఈ కాంగ్రేసు నాయకులు తమను తాము సమర్ధించుకోవటానికి
భారత పార్లమెంటులో వాదనలు వినిపిస్తున్నారు.
వీళ్ళకి సంతకాలు పెట్టిన కాగితాలు కావాలి అని అడుగుతున్నారు.
దానికి శ్రీ స్వామీ ఒప్పుకున్నారు.
ఇఖ మాజీ ప్రధానమంత్రి, రక్క్షణ మంత్రి ఎవరి దగ్గరనుండి ఆజ్ఞలు
తీసుకుని ఈ కొనుగోళ్ళు చేశారో భారత ప్రజలకు తెలుపవలసింది.
ఇఖ వారిని శాసించిన వ్యక్తీ పేరు కుడా బయటకు వచ్చింది.
ఆవిడ పేరు శ్రీమతి సోనియా గాంధీ !
సి.బీ.ఐ వారు ఆవిడని, భారత మాజీ ప్రధానిని ప్రశ్నించి నిజాలు రాబట్టాలి.
Source: జాజి శర్మ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.