Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Agnatavasi Special Show For Megastar

By   /  January 2, 2018  /  Comments Off on Agnatavasi Special Show For Megastar

    Print       Email

మెగాస్టార్ కోసం పవన్ స్పెషల్ షో..!

 

InCorpTaxAct
Suvidha

 

 

పవర్ స్టార్ అజ్ఞాతవాసి ఈ నెల 10న రిలీజ్ అవుతుండగా సినిమాను స్పెషల్ గా మెగాస్టార్ చిరంజీవి కోసం రెండు రోజుల ముందు స్పెషల్ షో వేయనున్నారట. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా చూసేందుకు మెగాస్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అందుకే పవన్ అన్నయ్య కోసం స్పెషల్ స్క్రీన్నింగ్ ఏర్పాట్లు చేస్తున్నారట.

కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. యూఎస్ లో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ అజ్ఞాతవాసి పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ అంచనాలన్ని సినిమా రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. మెగాస్టార్ పవన్ కలిసి ఈ సినిమా చూసే అవకాశాలున్నాయని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tollywood – 81 veena Songs

Read More →