Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Agnathavasi Facing Copy Right Problems

By   /  January 2, 2018  /  Comments Off on Agnathavasi Facing Copy Right Problems

    Print       Email

కష్టాల్లో అజ్ఞాతవాసి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి ఈ నెల 10న రిలీజ్ అవనుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుంటే సినిమాకు ఊహించని కష్టాలు వచ్చి పడ్డాయి. అజ్ఞాతవాస్ సినిమా లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారన్న వాదన వినిపిస్తుంది. అయితే ఆ ఫ్రెంచ్ సినిమా దేశంలో అన్ని భాషల రీమేక్ రైట్స్ ను టి-సీరీస్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా లార్గో వించ్ సినిమా ఆధారంగా తెరకెక్కించాలని వార్తలు రాగా ఆ సినిమా టీం కు నోటీసులు పంపించారట టి-సీరీస్ వాళ్లు. వారు అజ్ఞాతవాసి సినిమా చూడాలని అనుకుంటున్నారట. ఈ విషయంపై అజ్ఞాతవాసి టీం కాస్త టెన్షన్ లో ఉందని తెలుస్తుంది. అయితే రానాకు టి-సీరీస్ తో మంచి అనుబంధం ఉండటంతో ఈ విషయంపై రానా జోక్యం చేసుకుని వ్యవహారం సర్ధుమనిగేలా చేస్తారని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →