విమానాల సయ్యాట…
ఫైటర్ జెట్స్ కావవి ఎయిర్ బస్ లు…
నిర్మాణం పూర్తిచేసుకున్న విమానాలను అంతర్జాతీయ విమానాల బధ్రతా ప్రమాణాల మేరకు పరీక్షలు జరిపి పర్మిషన్ జారీ చేస్తారు…
ఒక్కోటి ఒకటిన్నర బిలియన్ డాలర్ల విలువ చేసే ఆ ప్లేన్ అప్పటి నుంచి తన సేవలను అందించడం మొదలుపెడుతుంది…
అంత విలువయిన ఆ లోహవిహంగాల పరిచయ కార్యక్రమాన్ని కాస్త వినూత్నంగా ప్రదర్షించింది ఎయిర్ బస్…
అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.