Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Aishwarya Rai To Star With Shahrukh Khan In Next Film

By   /  August 20, 2016  /  Comments Off on Aishwarya Rai To Star With Shahrukh Khan In Next Film

    Print       Email

Aishwarya Rai with shahrukh 1మరోసారి షారూఖ్ సరసన ఐష్..

 

InCorpTaxAct
Suvidha

 

 

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ – ఐశ్వర్య రాయ్ మరోసారి జతకట్టబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘మొహబ్బతేన్’, ‘దేవదాస్’ వంటి చిత్రాలు వచ్చాయి.ప్రస్తుతం ‘యే దిల్ హై ముష్కిల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో షారుఖ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఐశ్వర్యకు ప్రియుడిగా కనిపించనున్నారు. కూతురు పుట్టిన ఆనందంతో.. కొన్నాళ్ళు ఆమెతోనే గడిపింది ఐశ్వర్యా రాయ్. అయితే గత ఏడాది..’జబ్జా’ మూవీతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా వీక్షించిన వారంతా ఐష్ అందం ఏ మాత్రం తరగలేదని ప్రశంసించారు.
రణబీర్‌కపూర్‌, అనుష్కశర్మ, ఫవాడ్‌ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. 1977లో రిలీజ్ అయిన ‘దూస్రా ఆద్మీ’ చిత్రానికి స్వీకెల్ గా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం. ‘దూస్రా ఆద్మీ’ చిత్రంలోని శశి కపూర్ పోషించిన పాత్రలో షారూఖ్ కనిపించనున్నారని టాక్.ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోందని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →