Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ajith Anushka Jodi For Viswasam Movie

By   /  December 1, 2017  /  No Comments

    Print       Email

అజిత్ తో అనుష్క జోడి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

స్వీటీ అనుష్క సన్నపడి మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన భాగమతి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా ఇప్పుడు కోలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ ఆమె తలుపు తట్టింది. తమిళ స్టార్ హీరో అజిత్ శివ డైరక్షన్ లో చేస్తున్న సినిమా విశ్వాసం. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు కీర్తి సురేష్ ను అనుకోగా ఫైనల్ గా ఆ ఛాన్స్ అనుష్కని వరించిందట.

అజిత్ తో అనుష్క జోడి క్రేజీగా ఉంటుందని తెలుస్తుంది. ఇదవరకు ఓ సినిమాలో నటించినా అందులో అనుష్కతో రొమాన్స్ చేయలేదు అజిత్. త్రిష మెయిన్ హీరోయిన్ కావడం చేత అందులో కుదరలేదు. అయితే ఇప్పుడు విశ్వాసంలో అనుష్కనే లీడ్ హీరోయిన్ కాబట్టి అజిత్ అనుష్క రొమాన్స్ సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయి.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →