Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Akhil doing A short film under RGV direction

By   /  January 25, 2018  /  Comments Off on Akhil doing A short film under RGV direction

    Print       Email

వర్మతో అఖిల్ షార్ట్ ఫిల్మ్..!

 

InCorpTaxAct
Suvidha

 

సంచలన దర్శకుడు రాం గోపా వర్మ ప్రస్తుతం ఓ పక్క మియా మాల్కోవా జిఎస్టితో బిజీగా ఉంటూనే మరో పక్క నాగార్జునతో శపథం సినిమా చేస్తున్నాడు. జిఎస్టికి సాధ్యమైంత ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసిన వర్మ ఇప్పుడు మరో షార్ట్ ఫిల్మ్ చేసేందుకు సిద్ధమయ్యాడట. ఇందులో హీరోగా అఖిల్ నటిస్తున్నాడని టాక్. ఇప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబందించిన టెస్ట్ షూట్ కూడా పూర్తయిందట.

షార్ట్ ఫిల్మ్ ఏంటి దానికి మళ్లీ టెస్ట్ షూట్ ఏంటి అంటే.. అఖిల్ లోని మాస్ యాంగిల్ ను ప్రెజెంట్ చేసేలా నాగార్జున అఖిల్ ను వర్మకు అప్పచెప్పాడట. ఇక వర్మ మార్క్ మాస్ ట్రీట్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. దానికి సంబందించిన పిక్స్ ప్రస్తుతం రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట. మరి ఫోటోల వరకేనా వర్మ అఖిల్ తో షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అఖిల్ కెరియర్ పై నాగార్జున పెద్ద ప్లానే వేస్తున్నాడని చెప్పొచ్చు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →