Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Akhil Hello Audio Planing At Vishakapatnam

By   /  December 6, 2017  /  Comments Off on Akhil Hello Audio Planing At Vishakapatnam

    Print       Email

వైజాగ్ లో హలో ఆడియో..!

 

EIS
EnGeniusInc

 

 

అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న అఖిల్ సినిమాకు కావాల్సిన క్రేజ్ అంతా ముందే సెట్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియోని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఉత్తరాంధ్రలో అక్కినేని ఫ్యాన్స్ బాగానే ఉంటారు. తన సినిమాల ఫలితాలు కలక్షన్స్ కూడా అక్కడ భారీగా ఉంటాయి. అందుకే నాగార్జున హలోకి మరింత క్రేజ్ వచ్చేలా వైజాగ్ లో హలో ఆడియో ఈవెంట్ ప్లాన్ చేశాడు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేయగా డిసెంబర్ 22న రిలీజ్ అవనున్న ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ కొరటాల శివతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఆ సినిమా కథ ఇప్పటికే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →