Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Akkineni Nagachaitanya and Shruti Hassan seen together

By   /  July 18, 2016  /  Comments Off on Akkineni Nagachaitanya and Shruti Hassan seen together

    Print       Email

nagachaitanyaశృతితో చైతు చ‌ట్టా ప‌ట్టాల్‌!

 

InCorpTaxAct
Suvidha

 

త్వ‌ర‌లో హీరోయిన్ స‌మంత‌ను పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని నాగ‌చైత‌న్య శృతి హాస‌న్ వెంట ప‌డుతున్నాడా? ఆమెతో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నాడా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. అయితే అది సినిమా కోస‌మేన‌ట‌. వివరాల్లోకి వెళితే నాగ చైతన్య తాజాగా మలయాళలో సూపర్ హిట్ గా నిలిచిన ‘ప్రేమమ్’ సినిమా ఆధారంగా రీమేకవుతున్న సినిమాలో నటిస్తున్న విషయ తెలిసిదే. ‘ప్రేమమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, మడోన్న సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇదులో సాయి పల్లవి పాత్రలో శృతిహాసన్ లెక్చరర్ గా కనిపిచనున్న విషయ తెలిసిదే.
చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా కోసం ప్రస్తుత నాగ చైతన్య, శృతి హాస‌న్‌లపై ఓ రొమాంటిక్ సాగ్ ని నార్వేలోని అదమైన లొకేషన్ లలో చిత్రీకరిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవశీ, పి.డి.వి. ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొడేటి దర్శకుడు. ఈ సినిమాను వచ్చే నెల రెడవ వారలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →