Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Akshay Kumar on Olympics: Money also important along with medals..

By   /  August 18, 2016  /  Comments Off on Akshay Kumar on Olympics: Money also important along with medals..

    Print       Email

akshaya kumarపతకంతో పాటు డబ్బు కూడా ముఖ్యమే..!

 

InCorpTaxAct
Suvidha

 

 

బాలీవుడ్ యాక్షన్ హీరో నటించిన మూవీ ‘రుస్తుం’. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినట్లు టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంతో ఉంది. ఈ నేపథ్యంలో ‘రుస్తుం’ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో అక్షయ్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్ లో ఆడే క్రీడాకారుల గురించి ప్రస్తావించాడు.

మెడల్స్ మాత్రమే కాదు.. డబ్బు కూడా ముఖ్యమేనని బాలీవుడ్ యాక్షన్ హీరో అన్నాడు. ఒలంపిక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో గెలిచిన వారికి పతకాలతో పాటు.. ఆర్థికంగా అండగా ఉండాలని సూచించాడు.’గెలిచిన వారికి పతకం ఇవ్వడం గౌరవప్రదమైన విషయం . కానీ.. డబ్బు కూడా ముఖ్యమైనదని తెలియదా? ప్రస్తుతం ఒలంపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారుల్లో చాలా మంది పేదవాళ్లున్నారు. అలాంటి వాళ్లలో కొందరు డబ్బు కోసం తమకు వచ్చిన మెడల్స్ ని అమ్ముకోవడం నేను చూశాను. అలాంటి కథలు మీరూ వినే ఉంటారు. కాబట్టి అలాంటి వారిని గౌరవించాలనుకుంటే మెడల్ తో పాటు నగదు కూడా ఇవ్వండి’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →