Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Alauddin Khilji’ first look released..

By   /  October 3, 2017  /  Comments Off on ‘Alauddin Khilji’ first look released..

    Print       Email

‘అల్లాఉద్దీన్ ఖిల్జి’ ఫస్ట్ లుక్ రిలీజ్..

 

InCorpTaxAct
Suvidha

 

దీపిక పదుకొనే నటిస్తున్న పద్మావతి మూవీ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ నుంచి అల్లాఉద్దీన్ ఖిల్జి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఖిల్జిగా రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో పొడవైన జుట్టుతో కనిపిస్తున్నాడు. అలాగే కంటి కింద గాటుతో కాస్తంత రౌద్రంగా కనిపిస్తున్నాడు. ఓవరాల్ గా ఖిల్జిగా రణ్ వీర్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు. ఈ ఫస్ట్ లుక్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

ఈ చిత్రంలో పద్మావతిగా దీపిక, ఆమె భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌లు నటిస్తున్నారు. రీసెంట్ గా వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ లు విడుదలయ్యాయి. సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్తోర్‌ఘడ్‌ రాణి పద్మావతి లైఫ్ హిస్టరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా నిర్మాణం మొదలైనప్పటి నుంచి కర్ణిసేన సంఘం సినిమా నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.ఈ మూవీని డిసెంబర్‌ లో విడుదల చేయనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →