Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Alcohol banned in holy places, CM Yogi’s call

By   /  April 21, 2017  /  Comments Off on Alcohol banned in holy places, CM Yogi’s call

    Print       Email

yogiయూపీలోని పవిత్ర స్థలాల్లో మద్య నిషేధం.. యోగి సంచలన నిర్ణయం..

 

InCorpTaxAct
Suvidha

 
వరుస సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మరో నిర్ణయం తీసుకున్నారు. యూపీలో పవిత్రస్థలాలుగా భావించే అన్ని ప్రాంతాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నేషనల్ హైవేలపై మద్యం షాపులను తక్షణం నిషేధించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన కొద్ది రోజులకే సీఎం యోగి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

హిందూ పుణ్య క్షేత్రాలతో బాటుగా ముస్లీం సహా పలు ఇతర మతాలకు చెందిన పవిత్ర ప్రాంతాల్లో కూడా మద్యం నిషేధాన్ని యోగి విధించిడం గమనార్హం. దీంతో బృందావన్, అయోధ్య, చిత్రకూటం, మిశ్రిక్ నైమిశారణ్యం, పిరాన్ కలియార్, దేవ షరిఫ్, దేవ్‌బంద్ సహా వంటి పుణ్యాక్షేత్రాల్లో ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే అక్రమ కబేళాలు మూసివేత, యాంటి రోమియో స్క్వాడ్ వంటి సంచలన నిర్ణయాలతో యోగి దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →