Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Alex Proyas – Gods of Egypt in Telugu

By   /  February 20, 2016  /  Comments Off on Alex Proyas – Gods of Egypt in Telugu

    Print       Email

గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్” ను టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న కె.ఎఫ్.సి ఎంటర్ టైన్ మెంట్స్..

gods of egypt poster1

InCorpTaxAct
Suvidha

ఈజిప్ట్ బ్యాక్ డ్రాప్ లో ‘ రైడర్స్ ఆఫ్ లాస్ట్ ఆర్క్’ నుంచి మమ్మీ సిరీస్, క్లియెపాత్రా, ఎక్సోడస్ వరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ అలాంటిదే.. ఈజిప్ట్ నైపథ్యంలో దర్శకుడు అలెక్స్ ప్రొయాస్ తీసిన చిత్రం “గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్”. దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తో భారీ కాస్టింగ్, సెట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్దమైంది. తెలుగులో ఈ సినిమాను కె.ఎఫ్.సి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ రిలీజ్ చెస్తోంది. భారీ ప్రళయం నుంచి ఈజిప్ట్ సిటీని , ప్రపంచాన్ని గాడ్ ఆఫ్ ఈజిప్ట్ గా ఆరాధించబడే హోరస్ ఏలా కాపాడాడు అనే కధాంశంతో తీసిన ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ట్రెడ్ సర్కిల్స్ ధీమాతో ఉన్నాయి. గెరార్డ్ బట్లర్, నికొలస్ కొస్టర్,చాడ్విక్ బోస్మన్, కొర్టినీ ఈటన్ నటిస్తోన్న ఈ సినిమాను ప్రపంచ వ్యాపంగా లైన్స్ గెట్ సంస్థ, తెలుగులో కె.ఎఫ్.సి ఎంటర్ టైన్మ్ంట్స్ విడుదల చెస్తున్నాయి.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →