Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

అంతా ఒక్కటే

By   /  February 8, 2015  /  No Comments

    Print       Email

అంతా ఒక్కటే

రాజ్యం నరేంద్రశ్య భటశ్య ఖేటకః
తయో రపోహే నభటోనరాజః

InCorpTaxAct
Suvidha

పై శ్లోకం జగద్గురు ఆదిశంకరుల వివేక చూడామణి నుండి గ్రహింపబడినది. దీనర్ధం ప్రభుత్వం(అధికారం) వల్ల , వేషధారణ వల్ల, స్థితి చేత ఒక వ్యక్తి రాజుగా గుర్తింప బడతాడు. అదే విధంగా చేసే పనుల వల్ల ధరించిన సామాన్య వస్త్రముల వల్ల వేరోక వ్యక్తి  భటునిగా పిలవబడుతున్నాడు. వీరి నుండి ఈ ఉపాధులను తొలగిస్తే రాజూ ఉండడు భటుడు ఉండడు. మిగిలేది మనిషి ఒక్కడే.
దీనికి ఉదాహరణగా మనం భారత రాష్ట్రపతినే తీసుకుందాం పదవిలో ఉన్నంత కాలం ఆయన సమగ్ర దేశానికి ప్రధమ పౌరుడుగా గుర్తింప బడతాడు. మాజీ అయిన పిదప ఆయనా సాధారణ పౌరుడు ఒక్కటే. ఈ సత్యాన్ని గుర్తించి మానవులు వారి ఉపాధిని భట్టిగాని, స్థితిని భట్టిగాని విర్రవీగక ఆంతరంగిక౦గా అందరం ఒక్కటేనన్న సామ్యవాదాన్ని గ్రహించ గలిగితే శాంతి అన్నది అప్రయత్నంగా లభిస్తుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →