Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Allari Naresh Sunil Doing a Multi Starrer Movie

By   /  December 28, 2017  /  Comments Off on Allari Naresh Sunil Doing a Multi Starrer Movie

    Print       Email

నరేష్, సునీల్ మల్టీస్టారర్ రెడీ..!

 

InCorpTaxAct
Suvidha

 

అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ రాబోతుందట. భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్ తడాఖా సినిమా తప్ప మిగతా అన్నిటిలో హీరోగా చేశాడు. అయితే హీరోగా కెరియర్ కాస్త కష్టంగా కొనసాగుతుండగా ఇప్పుడు మల్టీస్టారర్ కు ఫిక్స్ అయ్యాడట. అల్లరోడితో కమెడియన్ గా సినిమాలు చేసిన సునీల్ హీరోగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

అల్లరి నరేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సుడిగాడు సినిమా తీసిన భీమనేని శ్రీనివాస్ ఈసారి ఓ కొత్త కథతో ఈ ఇద్దరి హీరోలకి హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. సుడిగాడు మాత్రుక సినిమా ఇప్పటికే సీక్వల్ అవుతుండగా ఆ సినిమాకంటే ముందే భీమనేని తెలుగులో సినిమా కొనసాగిస్తున్నారు. మరి నరేష్, సునీల్ చేసే కామెడీ ఎలాంటి కితకితలు పెడుతుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →