Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Allu Arjun Na Peru Surya Movie copied from Hollywood movie

By   /  January 29, 2018  /  Comments Off on Allu Arjun Na Peru Surya Movie copied from Hollywood movie

    Print       Email

నా పేరు సూర్య.. హాలీవుడ్ సినిమా స్పూర్తి..!

 

InCorpTaxAct
Suvidha

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో రాబోతున్న నా పేరు శివ సినిమా కాపీ అంటూ సంచలన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 2002లో హాలీవుడ్ లో వచ్చిన యాంట్వోన్ ఫిషర్ సినిమాకు కాపీ చేసి నా పేరు సూర్య సినిమా తీశారని వార్తలు రాస్తున్నారు. యాంట్వోన్ ఫిషర్ సినిమాలో చిన్నతనం నుండి హింసాత్మకంగా మారిన వ్యక్తి నేవీలో చేరి అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు.

ఇక అలాంటి కథతోనే నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ పాత్ర నడుస్తుంది. ఎన్.పి.ఎస్ టీజర్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఈ సినిమాపై వస్తున్న ఈ కాపీ ప్రచారంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →