Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Allu Arjun’s son Ayaan shocks him by posting ‘Sardaar Gabbar Singh’ song on Twitter

By   /  March 29, 2016  /  Comments Off on Allu Arjun’s son Ayaan shocks him by posting ‘Sardaar Gabbar Singh’ song on Twitter

    Print       Email

allu arjun-Tweet

బన్నీకి షాక్ ఇచ్చిన అల్లు అయాన్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్క్రీన్ మీద చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. అలాగే ఆయన స్క్రీన్ బయట కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే బాగా యాక్టివ్ అని చెప్పొచ్చు. ఆయన షూటింగ్ అప్ డేట్స్‌తో పాటు తన తనయుడు అయాన్ ఫోటోలను కూడా వెరైటీగా పోస్ట్ చేస్తారు. వెరైటీ గెటప్‌లతో పోస్ట్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటూటారు. తాజాగా అయాన్ చేసిన పనికి అల్లు అర్జున్ షాక్ అయ్యారట. ఐ ఫోన్‌లోని సర్దార్ పాటలను బన్నీ.. ట్విట్టర్ లో అల్లు అయాన్ పోస్ట్ చేశాడట . అలా చేయడానికి తనకైతే కనీసం పది నిమిషాల సమయం పడుతుందని అంటున్నారు. అయితే అయాన్ దాన్ని సింపుల్ గా ఎలా పెట్టాశాడో అర్ధంకాక ఆశ్చర్యపోయారట.. ఇకనుంచి అయాన్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ ట్విట్ చేశారు. ఇదిలాఉంటే.. ఆ పాటలు సర్దార్ గబ్బర్‌సింగ్ పాటలు కాబట్టి సరిపోయింది. అదే వేరే సినిమా పాటయితే ఏమయ్యేదోనని అల్లు అర్జున్ భార్య స్నేహ అన్నారట.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →