Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Allu Arjun’s wife Sneha Reddy launches online photo studio

By   /  September 6, 2016  /  Comments Off on Allu Arjun’s wife Sneha Reddy launches online photo studio

    Print       Email

Allu Arjun - sneha reddy - studioబిజినెస్ స్టార్ట్ చేసిన బన్నీ సతీమణి..

 

InCorpTaxAct
Suvidha

 

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి ఓ కొత్త బిజినెస్‌ ప్రారంభించారు. ‘పికాబో’ అనే పేరుతో ఫొటో స్టూడియోను ప్రారంభించారు. తన భార్య స్టూడియోను ప్రారంభించినట్లుగా అల్లు అర్జున్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. జీవితంలోని మధురక్షణాలను ఈ స్టూడియోలో ఫొటోలుగా మారుస్తారని ట్వీట్టర్ లో తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు ఉంచారు.

 
ఈ ఫొటోలు అన్నీ ‘షికాబో’ స్టూడియోలో తీసినవి అని బన్నీ తెలిపారు. ట్విట్టర్ లో ఫొటోల కొలేజ్ ను పోస్ట్ చేశారు.అల్లు అర్జున్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ డైరెక్షన్ లో ‘దువ్వాడ జగన్నాథమ్‌’ మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాజల్‌ అగర్వాల్‌ ఈ మూవీలో అల్లు అర్జున్‌ సరసన నటించనున్నట్లు టాలీవుడ్ టాక్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →