Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Ambedkar Jayanti celebrations at Khammam

By   /  April 14, 2016  /  No Comments

    Print       Email

khammamఖమ్మంలో ఘనంగా అంబేద్కర్ 125వ జయంతి

డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం జడ్పీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ లోకేష్ కుమార్, జేసీ దివ్యా, ఏజేసీ బాబూరావు, నగర కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తో పాటు జడ్పీ అద్యక్షురాలు కవితా, ఖమ్మం మేయర్ డాక్టర్ పాపాలాల్, ఉప మేయర్ బత్తుల మురళీ, 28వ
డివిజన్ కార్పోరేటర్ బీజీ.క్లెమెంట్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వీరితో పాటు వివిధ రాజకీయ పక్షాలూ, సామాజిక సంఘాల నాయకులు అంబేద్కర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.
బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాల ఆలోచింపచేసింది.

InCorpTaxAct
Suvidha

AMbedkar-Jayanti-SMS

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →