Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bill Introduced In US Senate Seeks To Increase Annual H-1B Visas

By   /  January 27, 2018  /  Comments Off on Bill Introduced In US Senate Seeks To Increase Annual H-1B Visas

    Print       Email

హెచ్1బీ వీసాల విషయంలో తీపి కబురు చెప్పిన అమెరికా

 

InCorpTaxAct
Suvidha

 

 

హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా నిబంధనలను కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా ఓ తీపి కబురు అందించింది. తాజాగా అమెరికాలో రిపబ్లికన్‌ సెనేటర్లు సెనేట్‌లో హెచ్‌1 బీ వీసాలపై వార్షిక పరిమితిని పెంచడానికి ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఆ వీసాల పరిమితి ఏడాదికి 65 వేలుగా ఉంది. తాజా బిల్లు ప్రకారం ఆ పరిమితిని 85 వేలకు పెంచారు. అదనంగా పెంచిన ఈ 20 వేల వీసాలను అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇస్తారు.

అంతేకాకుండా ఒకవేళ కంపెనీలకు మరింత మంది ఉద్యోగులు అవసరం అయితే దానికి సరిపడా కొత్త వారి కోసం అదనంగా లక్షాపదివేల వీసాలు కూడా మంజూరు చేసుకునేలా ఈ బిల్లు తీసుకొచ్చారు. దీంతో మొత్తం హెచ్‌1బీ వీసాలు ఒక ఆర్థిక సంవత్సరంలో 1,95,000 వరకు మంజూరు చేయవచ్చు. అలాగే, హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో పాటు వారి పిల్లలకు హెచ్‌-4 కింద ఉద్యోగాలు చేసుకునే ఛాన్స్ ఇవ్వనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →