Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

America withdrawing from UNESCO

By   /  October 12, 2017  /  Comments Off on America withdrawing from UNESCO

    Print       Email

యునెస్కో నుంచి వైదొలిగిన అమెరికా

 

Suvidha
Biryani Pot

 

అమెరికా మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది. యూనైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైన్‌టిఫిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (యునెస్కో) నుంచి తాము వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌కట‌న చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ‘పారిస్‌ ఒప్పందం’ నుండి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచ‌ల‌న ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే.

కాగా, యునెస్కో యాంటీ ఇజ్రాయెల్‌ విధానంతో ఉందంటూ అమెరికా చాలా కాలం నుంచి ఆరోపిస్తోంది. ఈ విషయంపై యూనెస్కో తమ పాలసీకి సానుకూలంగా లేని కార‌ణంగా అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ అంశంపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.తమ డెసీష్ ని ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గా అమెరికా తెలిపింది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →