Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Amit Shah setire on Rahul Gandhi

By   /  February 28, 2018  /  Comments Off on Amit Shah setire on Rahul Gandhi

    Print       Email

రాహుల్ పై అమిత్ షా సెటైర్..!

InCorpTaxAct
Suvidha

 

 

 

కర్ణాటకలో రాజకీయ వేడి తారస్థాయిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ కంటే ముందే వేడెక్కడ విశేషం. అధికార పార్టీ బిజేపీ, ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా రెండు పార్టీల అధ్యక్షులు సెటైర్స్ వేసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నవశక్తి సమావేశంలో రాహుల్ గాంధిని అనుకరించడం సోషల్ మీడియలో వైరల్ అయ్యింది.

రాహుల్ బాబా అంటూ హేళన చేసిన అమిత్ షా ఎందుకంతలా అరుస్తున్నావ్.. నాలుగేళ్ల మోడీ ఏం చేశారని ప్రశ్నిస్తున్నావ్ కాని మా లెక్కన ముందు ప్రజలు మీ నాలుగు తరాల లెక్కలు అడుగుతున్నారు అంటూ సెటైర్ వేశారు అమిత్ షా. నీరవ్ మోడీ, రాఫెల్ డీల్స్ పై ప్రధాని మోడీని రాహుల్ ప్రశ్నించడంపై అమిత్ షా ఈ విధంగా స్పందించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →