Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Amitab Bacchan sensational Tweet before Sreedevi Death News

By   /  February 25, 2018  /  Comments Off on Amitab Bacchan sensational Tweet before Sreedevi Death News

    Print       Email

శ్రీదేవి మరణం.. అమితాబ్ ఆశ్చర్యకరమైన ట్వీట్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

సినీ నటి శ్రీదేవి మరణంతో అందరు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఒకానొక దశలో తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన మహరాణి శ్రీదేవి. తెలుగు, తమిళ, హింది, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు తీసి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అయితే ఆమె మరణ వార్తకు ముందే అమితాబ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మీడియా అంతా శ్రీదేవి మరణ వార్త రావడానికి ముందే గుండెల్లో ఏదో తెలియని అలజడిగా ఉందని ట్వీట్ చేశారు. అలా చేసిన మరికొద్ది సేపట్లోనే శ్రీదేవి మరణ వార్త విన్నారట. శ్రీదేవి మరణిస్తుందని అమితాబ్ కు ముందే సంకేతాలొచ్చాయా అంటూ చెప్పుకొస్తున్నారు. అమితాబ్ శ్రీదేవి కలిసి ఇంక్విలాబ్‌, ఆఖరి రాస్తా, ఖుదాగవా సినిమాలు చేశారు. 2012లో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో అమితాబ్ గెస్ట్ రోల్ చేయడం జరిగింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →